శ్రీ షోడశి అష్టోత్తర శతనామావళి
శ్రీ షోడశీ దేవి అష్టోత్తర శతనామావళి: ఓం త్రిపురాయై నమః ఓం షోడశ్యై నమః ఓం మాత్రే నమః ఓం త్ర్యక్షరాయై నమః ఓం త్రితయాయై నమః ఓం త్రయ్యై నమః ఓం సున్దర్యై నమః ఓం సుముఖ్యై నమః ఓం సేవ్యాయై నమః ఓం సామవేదపరాయణాయై నమః ఓం శారదాయై నమః ఓం శబ్దనిలయాయై నమః ఓం సాగరాయై నమః ఓం సరిదమ్బరాయై నమః ఓం శుద్ధాయై నమః ఓం శుద్ధతనవే నమః ఓం సాధ్వ్యై నమః ఓం శివధ్యానపరాయణాయై నమః ఓం స్వామిన్యై నమః ఓం శమ్భువనితాయై నమః ఓం శామ్భవ్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సముద్రమథిన్యై నమః ఓం శీఘ్రగామిన్యై నమః ఓం శీఘ్రసిద్ధిదాయై నమః ఓం సాధుసేవ్యాయై నమః ఓం సాధుగమ్యాయై నమః ఓం సాధుసన్తుష్టమానసాయై నమః ఓం ఖట్వాఙ్గధారిణ్యై నమః ఓం ఖర్వాయై నమః ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః ఓం షడ్వర్గభావరహితాయై నమః ఓం షడ్వర్గపరిచారికాయై నమః ఓం షడ్వర్గాయై నమః ఓం షడఙ్గాయై నమః ఓం షోఢాయై నమః ఓం షోడశవార్షిక్యై నమః ఓం క్రతురూపాయై నమః ఓం క్రతుమత్యై నమః ఓం ఋభుక్షక్రతుమణ్డితాయై నమః ఓం కవర్గాదిపవర్గాన్తాయై నమః ఓం అన్తఃస్థాయై నమః ఓం అనన్తరూపిణ్యై నమః ఓం అకారాకారరహితాయై నమః ఓం కాలమృత్యుజరాపహాయై నమః ఓం తన్వ్యై నమః ఓం తత్త్వేశ్వర్యై నమః ఓం తారాయై నమః ఓం త్రివర్షాయై నమః ఓం జ్ఞానరూపిణ